ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు

తమిళనాడు శరవణ స్టోర్స్ అధినేత అరుళ్‌ శరవణన్‌ హీరోగా ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా 'ది లెజెండ్' సినిమా పాన్ ఇండియా వైడ్ జులై 28న రిలీజ్ అవ్వబోతుంది.

కిచ్చ సుదీప్ హీరోగా విక్రాంత్ రోనా సినిమా జులై 28న  పాన్ ఇండియా  సినిమాగా రిలీజ్ కానుంది.

రవితేజ హీరోగా  తెరకెక్కిన  రామారావు ఆన్ డ్యూటీ సినిమా జులై 29న  ప్రేక్షకుల ముందుకి  రానుంది.

జాన్‌ అబ్రహాం, అర్జున్‌ కపూర్‌, దిశా పటానీ, తారా సుతారియా మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన  ఏక్ విలన్ రిటర్న్స్   బాలీవుడ్ సినిమా  జులై 29న రిలీజ్ అవ్వబోతుంది.