ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు
అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగ చైతన్య ముఖ్యపాత్రల్లో నటించిన
లాల్ సింగ్ చడ్డా
ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది.
అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ జంటగా నటించిన సిస్టర్ సెంటిమెంట్ మూవీ
రక్షాబంధన్
ఆగస్టు 11న రిలీజ్ కానుంది.
నితిన్, కృతిశెట్టి జంటగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగస్టు 12న రానుంది.
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన
కార్తికేయ 2
సినిమా ఆగస్టు 13న రిలీజ్ కాబోతుంది.