బాలీవుడ్ బ్యూటీ  మృణాల్ ఠాకూర్..

కొన్ని రోజులుగా హాలీడే వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది.

అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తుంది.

తాజాగా బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేసి..

ఒక్కసారి సోషల్ మీడియాని హీటెక్కించింది.

సీతారామం సినిమాలో సీతలా పద్దతిగా కనిపించిన మృణాల్..

ఇప్పుడు ఇలా కనిపించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.