సీతారామంతో తెలుగులో మంచి ఫేమ్‌ని సంపాదించుకున్న మృణాల్..

Nani30 సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్‌ని పలకరించబోతుంది.

తాజాగా ఈ భామ బాలీవుడ్‌లో లస్ట్ స్టోరీస్ 2లో నటించింది.

డైరెక్ట్ ఓటీటీ ద్వారా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది.   

ఈ సినిమా అడల్ట్ కంటెంట్‌తో తెరకెక్కింది.

సీతగా అందరి మనసుని దోచుకున్న మృణాల్‌ని.. 

ఇటువంటి సినిమాలో ఆడియన్స్ అంగీకరించలేకపోతున్నారు. 

అయితే తాజాగా ఈ భామ ట్రెడిషన్ లుక్‌లో కనిపిస్తూ..

షేర్ చేసిన ఫోటోలు చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నారు.