బాలీవుడ్ బ్యూటీ  మృణాల్ ఠాకూర్..

తెలుగు సినిమాల్లో పద్దతిగా కనిపిస్తూ..

అబ్బాయిలు మనసు దోచుకుంటూనే..

సోషల్ మీడియా ఫోటోషూట్స్‌తో హీటెక్కిస్తుంటారు.

రీసెంట్‌గా ఈ హీరోయిన్ బాలీవుడ్ ఫిలింఫేర్‌లో పాల్గొన్నారు.

ఇక అక్కడ ఆమె చేసిన ఫోటోషూట్‌ని..

రీసెంట్‌గా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.

ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.