చీరకట్టులో స్పెషల్ లైటింగ్‌తో ఫోజులిచ్చిన మృణాల్..

సీతారామం సినిమాతో ప్రేక్షకులందర్నీ మెప్పించి తన అభిమానులుగా మార్చేసుకుంది మృణాల్ ఠాకూర్. ఇక సోషల్ మీడియాలో ఇలా ఫొటోషూట్స్ రెగ్యులర్ గా పోస్ట్  చేస్తూ అలరిస్తుంది.