పొడుగాటి గౌనులో సీతారామం బ్యూటీ..

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులనే కాక దేశమంతా మెప్పించింది మృణాల్ ఠాకూర్

ప్రస్తుతం తెలుగు, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.

తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ ఫిలిం ఈవెంట్ కి వెళ్ళింది మృణాల్. 

అక్కడ ఇలా మెరిసే ఫుల్ గౌనులో ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.