ఐపీఎల్‌లో ధోనీ అరుదైన ఘనత

ఐపీఎల్‌లో 200 వికెట్లు

200 వికెట్లు తీసిన తొలి వికెట్ కీప‌ర్‌గా రికార్డు

137 క్యాచ్‌లు, 40 స్టంపింగ్‌లు, 23 ర‌నౌట్లు

తాజాగా ఓ ర‌నౌట్‌, ఓ స్టంప్‌తో రికార్డు

ధోనీ త‌ర్వాతి స్థానాల్లో దినేశ్ కార్తిక్‌ (187)

ఏబీ డివిలియ‌ర్స్‌(140 వికెట్లు)

ఓవ‌రాల్‌గా టీ20ల్లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న ఆట‌గాడిగానూ ధోనీ రికార్డు

ధోనీ 208 క్యాచ్‌ల‌తో  ప్రపంచ నంబర్ 1