సమతామూర్తి శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకలు
ముచ్చింతల్‌లో మహత్తర ఘట్టం ప్రారంభం
యాగశాల దగ్గర వాస్తుశాంతి హోమం
ఆశ్రమంలో వాతావరణం ఆహ్లాదకరం
పర్యవేక్షణలో క్రతువు
12 రోజుల పాటు చినజీయర్ స్వామి
హోమాల్లో 5 వేలమంది రుత్విక్కులు
ఫిబ్రవరి 5న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ
ఫిబ్రవరి 7న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఫిబ్రవరి 8న
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఫిబ్రవరి 13న
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్