ఇండియాలోనే అత్యంత ఖరీదైన కారు కొన్న ముకేశ్ అంబానీ

అల్ట్రా ల‌గ్జరీ రోల్స్ రాయిస్ కారు ధ‌ర సుమారు రూ.13.14 కోట్లు

రోల్స్ రాయిస్ క‌లిన‌న్ పెట్రోల్ మోడ‌ల్ కారు

ఇండియాలో 2018లో లాంచ్.. బేస్ ప్రైజ్ రూ.6.95 కోట్లు

అంబానీ తనకు తగ్గట్లుగా మార్పులు చేయించుకోవడంతో కారు ధర రెట్టింపు

12 సిలిండ‌ర్లు, 2.5 ట‌న్నుల బ‌రువు, 564 బీహెచ్‌పీ ప‌వ‌ర్

కారుపై ఒకేసారి రూ.20 ల‌క్ష‌ల ట్యాక్స్

వీఐపీ నెంబ‌ర్ కోసం అద‌నంగా రూ.12 ల‌క్ష‌లు

అంబానీ గ్యారేజీలో ఇప్ప‌టికే రోల్స్ రాయిస్ క‌లిన‌న్ మోడ‌ళ్లు

ఇప్పుడు ఇది మూడ‌వ మోడ‌ల్ కారు