ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్

వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్

ఒమిక్రాన్ కట్టడికి చర్యలు

ఒమిక్రాన్ రోగులకు ఇచ్చే మందులు ఏంటి? ట్రీట్‌మెంట్ ఏంటి?

ఒమిక్రాన్ రోగులకు ఇచ్చే మందులు - మల్టీ విటమిన్ ఔషధాలు, పారాసిటమాల్ మాత్రలు

కీలక విషయాలు చెప్పిన ఢిల్లీ లోక్ నాయక్ ఆసుపత్రి వైద్యులు

90శాతం ఒమిక్రాన్ బాధితుల్లో లక్షణాలే లేవు

కొంతమందిలో మాత్రం స్వల్పంగా లక్షణాలు

గొంతు నొప్పి, స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు

ఒమిక్రాన్ కట్టడికి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు