గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్..

క్రోమ్ ట్యాబ్‌లను ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు మీ కంప్యూటర్ స్లో అవుతుందా? 

అయితే ఇకపై ఈ సమస్య రాకుండా ఉండేందుకు కొత్త టూల్‌ను టెస్టింగ్ చేస్తోంది.

ఇతర అప్లికేషన్ల కోసం మీ కంప్యూటర్‌లో మెమరీని క్లీన్ చేయడంలో సాయపడుతుంది. 

Reddit యూజర్ ద్వారా Chrome లేటెస్ట్ కానరీ బిల్డ్‌లోని సెట్టింగ్‌ల మెనులో ఉందని ఆండ్రాయిడ్ పోలీస్ నివేదించింది.

యూజర్ తాత్కాలికంగా నిలిపివేసిన ట్యాబ్‌ను మళ్లీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.

పనుల కోసం ఎంత ర్యామ్ రిలీజ్ అవుతుందో పాప్-అప్‌ కనిపిస్తుంది. 

మెమరీ సేవర్ మోడ్ కోసం స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. 

ఇన్‌యాక్టివ్ ట్యాబ్‌లను యూజర్ మళ్లీ విజిట్ చేసినప్పుడు మళ్లీ యాక్టివేట్ అవుతుంది.