పుట్టగొడుగులు తినడం వల్ల అనేక ప్రయోజనాలు
వ్యాధినిరోధక శక్తిని పెంచటంలో ఎంతో తోడ్పడతాయి
పుట్టగొడుగుల్లో కొవ్వును కరిగించే D విటమిన్
హైబీపి, గుండె జబ్బులను దరిచేరకుండా చూసుకోవచ్చు
మహిళల గర్భసంబంధిత రోగాలు, మోకాలి నొప్పులను దూరం చేయవచ్చు
పుట్టగొడుగులోని విటమిన్ సి గుండెకు చాలా మంచిది