మెట్రో రైలు.. ప్రజలకు చక్కటి సౌకర్యం..

 ట్రాఫిక్ తిప్పలు లేని..  మెట్రో రైలు ప్రయాణం..

 ట్రాఫిక్ తిప్పలు లేని..  మెట్రో రైలు ప్రయాణం..

కానీ మెట్రో స్టేషన్ లో.. మెట్లు ఎక్కాలంటే వామ్మో అంటాం..

అందుకే లిప్టులు..  ఎస్కలేటర్లు ఎక్కేస్తాం..

కానీ కొచ్చి మెట్రో స్టేషన్ లో ప్రయాణీకులు లిప్టులు..ఎస్కలేటర్లు వద్దు మెట్లే ముద్దు అంటున్నారు...

కొచ్చి మెట్రో స్టేషన్ లో.. పియానో మ్యూజిక్ ఆస్వాదిస్తు మెట్లెక్కుతున్న ప్రయాణీకులు..

ప్రజల ఆరోగ్యం కోసం మ్యూజిక్ స్టెప్స్  ఏర్పాటు చేసిన అధికారులు..

మ్యూజిక్ స్టెప్స్ ఎక్కుతుంటే ఒత్తిడి మరచి హాయిగా ఉందంటున్న ప్రయాణీకులు..

ప్రయాణీకుల ఆరోగ్యం కోసమే..  మ్యూజిక్ మెట్ల ఆలోచన అంటున్న కేరళ మెట్రో