ముందుగా కనిపించినవి కాకుండా.. చివరలో ఉన్నవి తీసుకోవాలి

షాపు తెరిచే సమయంలోనైనా, మూసే సమయంలోనైనా సరుకులు తీసుకోవడం ఉత్తమం

బాస్కెట్ ఉపయోగించే కంటే కార్ట్ ఉపయోగించండి

బయట పెట్టిన సరుకుల కంటే ఫ్రిజ్‭లో పెట్టినవి తీసుకోండి

ప్యాకేజీ మీద ఉండే ప్రకటనలో ఉన్న దాన్ని కాకుండా వెనకాల ఉండే వివరాలను చదివి తీసుకోండి

ఎదురుగా కనిపించినవి కాకుండా.. షాప్ మొత్తం తిరిగి ఉత్తమమైంది ఎంచుకోండి

కార్డులతో కాకుండా క్యాష్ పేమెంట్స్ చేయండి. ఇలా అయితే కొనుగోళ్లు కొంత అదుపులో ఉంటాయి

కట్ చేసి ఉన్న వాటిని తీసుకోకపోవడమే మంచిది

ఎదురుగానే కాకుండా కాస్త కింద కూడా చూడండి. అక్కడ మరికాస్త ఉత్తమమైంది ఉండొచ్చు

ఐస్‭లో పెట్టిన మాంసాన్ని కాకుండా కట్ చేసి ఖాళీ కవర్‭లో ప్యాక్ చేసిన మాంసాన్ని తీసుకోండి