పిడుగుల నుంచి కాపాడుకోవడం ఎలా?

పిడుగులు పడే సమయంలో తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇంట్లో నుంచి బయటకు రాకపోవడమే మంచిది.

వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే రైతులు..

ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడం ఉత్తమం.

చెట్ట కిందకు అస్సలు వెళ్లకూడదు.

టవర్ల కిందకు కూడా వెళ్లకూడదు.

వర్షం పడుతున్న సమయంలో సెల్ ఫోన్, ఎఫ్ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వాడొద్దు.

ఇళ్లలో టీవీలు, ఫ్రిడ్జిలు ఆఫ్ చేయడం మంచిది.