వెండివైనా..బంగారం అయినా..చిరు మువ్వలు అతివలకు  ఎంతో అందాన్నిస్తాయి..మువ్వలు పాదాలకే కాదు నగలుగా కూడా ధరిస్తే ఎంత ముచ్చటగా ఉంటాయో..చూసేద్దామా..