ఫ్రెండ్స్ తో కలిసి బాలిలో ఎంజాయ్ చేస్తున్న  నభా నటేష్

హీరోయిన్ నభా నటేష్ తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి బాలి వెళ్ళింది. అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఇలా ఫొటోలు షేర్ చేసింది.