నేపాల్ వెకేషన్‌లో నభా నటేష్..
కన్నడ భామ నభా నటేష్ తెలుగులో వరుసగా సినిమాలు చేసింది.
కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్‌కి గురయి కోలుకొని ప్రస్తుతం సినిమా ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా బోల్డ్, ట్రెడిషినల్ ఫోటోలు షేర్ చేస్తుంది నభా.
తాజాగా నేపాల్‌కి వెకేషన్‌కు వెళ్లగా అక్కడి ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది.