గణేష్ చతుర్థి సందర్భంగా దేశమంతా..

గణనాథుడిని పూజిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.

ఇక సినీ సెలబ్రిటీస్ కూడా వినాయకుడిని పూజించి..

అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ యాక్ట్రెస్ నభా నటేష్ కూడా..

గణేష్ చతుర్థి ఫోటోలను షేర్ చేసింది.

ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.