అందాల భామ నభా నటేష్..

కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చి..

తెలుగు చిత్రాలతో ఫేమ్‌ని సంపాదించుకున్నారు.

ఆ మధ్య ఒక యాక్సిడెంట్ వల్ల..

కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు.

ఇప్పుడు కోలుకొని మళ్ళీ ఛాన్సులు కోసం చూస్తున్నారు.

దీంతో వరుస ఫోటోషూట్స్‌తో సందడి చేస్తున్నారు.

తాజాగా చేసిన ఓ క్యూట్ ఫోటోషూట్ ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తుంది.