పేపర్ స్థానంలో “నేషనల్ ఇ-విధాన్ అప్లికేషన్(NeVA)” విధానం
NeVA అప్లికేషన్ ఉపయోగించేందుకు సభ్యులకు అవకాశం
NeVA విధానం ద్వారా ఒక్కో సభ్యుడికి ఒక్కో స్మార్ట్ టాబ్లెట్
టాబ్లెట్ లో ప్రత్యేకంగా రూపొందించిన అప్లికేషన్ లో సభ్యుని వివరాలు