నాని 'హాయ్ నాన్న' సినిమాతో డిసెంబర్‌లో రాబోతున్నాడు. 

ప్రభాస్ 'సలార్' వల్ల ఈ మూవీ రిలీజ్ డేట్‌ని మార్చుకోవాల్సి వచ్చింది.

ముందు చెప్పినట్లు డిసెంబర్ 22న కాకుండా 7న రాబోతుంది. 

ఇక ఈ విషయంలో ప్రభాస్ సినిమాపై నాని రియాక్షన్ ఏంటో తెలియజేశాడు.

ఒక ఇంటిలో ఇద్దరు కొడుకులు ఉన్నారు. 

వారిలో పెద్ద కొడుకు సినిమా కోసం చిన్న కొడుకు..

సినిమా రిలీజ్‌ని సర్దుబాటు చేసుకోవడంలో ఏం కష్టం కాదు.

అని విలేకర్లకు బదులిచ్చి క్లాప్స్ అందుకున్నాడు.