గంటకు 49,513 కి.మీ వేగంతో దూసుకొస్తోన్న గ్రహశకలం

450 మీటర్ల వెడల్పు ఉన్న గ్రహశకలం

భూమికి 51,11,759 కి.మీ దూరం నుంచి దూసుకుపోతుంది

ఇది ప్రయాణించే వేగం ప్రమాదకరంగా ఉంది

పొటెన్షియల్లీ హజార్డస్ గ్రహశకలాల జాబితాలో చేర్చిన నాసా

భూమిపై ఎటువంటి ప్రభావమూ చూపదంటున్న శాస్త్రవేత్తలు

గ్రహశకలం భూమిపై పడితే చాలా నష్టం జరుగుతుంది

గురువారం భూమిని దాటేస్తుందని చెబుతున్నారు

2013లో కూడా భూమి వైపు దూసుకొచ్చిన ఆస్టరాయిడ్

ఇదే గ్రహశకలం 2033 జులై 14న భూమి దగ్గరకు రానుంది