విశ్వం రహస్యం  ఛేధించటానికి  ఎన్నో యత్నాలు..

ఈ విశ్వంలో వందల బిలియన్ల గెలాక్సీలు..

ప్రతి గెలాక్సీలో 100 బిలియన్ల కొద్దీ నక్షత్రాలు..

విశ్వం గుట్టు విప్పటానికి జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ప్రయోగించిన నాసా..!

ఏలియన్ మిస్టరీ ఛేదించటానికి మరో సంచలన నిర్ణయం..!

ఏలియన్స్ జాడ తెలుసుకోవటానికి  పూజారులను రంగంలోకి దింపిన నాసా..!

ఏలియన్స్ మిస్టరీని చేధించటానికి ఆధ్యాత్మికవేత్తలు..!

గ్రహాంతరవాసుల జాడ కోసం నియమించిన మిషన్‌లో 24 మంది ఆధ్యాత్మికవేత్తలు..

గ్రహాంతర వాసుల జాడ తెలిసేనా..?

నాసా యత్నాలు ఫలించేనా వేచి చూడాలి..?