చరిత్రలో తొలిసారి అద్భుతం

సూర్యుడిని తాకిన నాసా ఉపగ్రహం

సూర్యుడి వాతావరణంలోకి చొచ్చుకెళ్లిన పార్కర్ సోలార్ ప్రూబ్

సూర్యుడి గురించి కీలక సమాచారం తెలిసింది