సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీకి జాతీయ పార్టీ హోదా రద్దు
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఆమ్ ఆద్మీకి జాతీయ పార్టీ హోదా
దేశంలో ఇప్పుడు 6 జాతీయ పార్టీలు
కాంగ్రెస్, బీజేపీ..
సీపీఎం, బీఎస్పీ..
నేషనల్ పీపుల్స్ పార్టీ జాతీయ పార్టీ
ఆమ్ ఆద్మీ ఇప్పుడు జాతీయ పార్టీ
ఏపీలో రాష్ట్ర పార్టీ గుర్తింపు
కోల్పోయిన బీఆర్ఎస్