వాము పొడిని ఓ క్లాత్ లో మూట కట్టి..

వాసన చూస్తుంటే జలుబు తగ్గిపోతుంది.

వెల్లుల్లిపాయను కాల్చి, అన్నంలో తింటే ప్రయోజనం ఉంటుంది.

10 గ్రాముల శొంఠి పొడిని,

20 గ్రాముల వేడి నీటిలో కలుపుకుని..

నిద్రపోయే ముందు తాగితే ఉపశమనం కలుగుతుంది.

మూడు తమలపాకులకు ఆముదం రాసి, కొద్దిగా వేడి చేయాలి. 

వీటిని ఛాతి, పొట్ట, తలపైన కాసేపు ఉంచితే..

చిన్నపిల్లలకు మొండి జలుబు నుంచి విముక్తి కలుగుతుంది.