ఎముకలు పటిష్ఠంగా ఉండడం ముఖ్యం

లేదంటే ఫ్రాక్చర్స్ ముప్పు

చాలా మందిలో బోలు ఎముకల వ్యాధి

పెళుసుగా, బలహీనంగా ఎముకలు

ఎముకల ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకోవాలి

వ్యాయామం, జాగింగ్, వాకింగ్ చేయాలి

మెట్లు ఎక్కడం, బరువులు ఎత్తడం వంటివి చేయాలి

ప్రతిరోజూ 1,000 మి.గ్రాల కాల్షియం తీసుకోవాలి

డెయిరీ ఉత్పత్తులు, చిక్కుళ్లు, ఆకుకూరలు తినాలి

విటమిన్ డీ కూడా అవసరం