నవీన్ పోలిశెట్టి బర్త్‌డే స్పెషల్  నవీన్ నెక్స్ట్ మూవీస్

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాని అనౌన్స్ చేశారు

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క శెట్టి సరసన మరో సినిమా అనౌన్స్ చేశారు

'జాతిరత్నాలు' సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారం