సంక్రాంతి బరిలో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న NBK 107..
నందమూరి బాలకృష్ణ 107వ సినిమా ‘వీరసింహారెడ్డి’
NBK107 వర్కింగ్ టైటిల్‌తో ‘వీరసింహారెడ్డి’
‘వీరసింహారెడ్డి’ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్..
గోపీచంద్ మలినేని..డైరెక్టర్
పులిచర్ల 4.కిమీ మైలురాయిపై కాలుపెట్టి నిలబడ్డ బాలయ్య స్టైల్ లుక్..
రెండు విభిన్నమైన లుక్స్ తో ఆకట్టుకోనున్న బాలయ్య..
బాలయ్య సరసన హీరోయిన్గా అందాల భామ శ్రుతి హాసన్ ..
మ్యూజిక్ తో మోత మోగించనున్న థమన్