12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే పూసే అరుదైన అద్భుతమైన పువ్వులు..‘నీలకురుంజి’పువ్వులు.. నీలకురుంజి పువ్వులు..

‘నీలకురుంజి’పూల శాస్త్రీయ నామం స్ట్రోబిలాంథస్ కుంతియానస్

భారత్ లోని నీలగిరి కొండలపై 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే విరబూసే నీలకురుంజిలు..

కర్ణాటక,తమిళనాడు, కేరళలోని నీలగొరి పర్వత ప్రాంతాల్లో విరబూసే నీలకురుంజిలు..

నీలగిరి పర్వతాల్లో పూస్తాయి కాబట్టి, వీటిని ‘నీలకురింజి’ పూలు అంటారు...నీలకురింజిలు పూస్తాయి కాబట్టి నీలగిరి పర్వతాలు అని కూడా అంటారు

నీలం, ఊదా రంగు కలగలిపినట్లుగా ఉంటాయి ఉండే ఈ పూల అందం చూడటానికి పర్యాటకు వస్తుంటారు..

నీలకురింజి లేత పూలు.. మొగ్గలు గులాబి రంగులో ఉంటాయి.

ఒక్క చోట పూలు పూస్తే.. తిరిగి అక్కడ వికసించడానికి మళ్లీ 12ఏళ్లు పడుతుంది.. కొన్నిసార్లు 16 సంవత్సరాల టైమ్ కూడా పడుతుంది..

‘నీలకురింజి’ పూలు సముద్ర మట్టానికి 1,300-2,400 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాల్లో మాత్రమే పూస్తుంటాయి.

నీలకురింజు పువ్వుల పేరుతో కొడైకెనాల్ లో ‘కురింజి అండవర్’ దేవాలయం