అందాల భామ
నేహా శెట్టి
‘డీజే టిల్లు’ మూవీతో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకుంది.
ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్
సినిమాలు చేస్తూ బిజీగా మారిన నేహా, ట్రెండీ అందాలతో చలికాలంలోనూ వేడిసెగలు పుట్టిస్తోంది.