కన్నడ సినిమాలతో హీరోయిన్‌గా పరిచయమైన నేహా శెట్టి..

మెహబూబా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

డీజే టిల్లు సినిమాతో మంచి ఫేమ్‌ని సంపాదించుకుంది.

ప్రస్తుతం యంగ్ హీరో కార్తికేయతో కలిసి..

బెదురులంక 2012 సినిమాలో నటిస్తుంది.

ఇక సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలు షేర్ చేస్తుండే ఈ భామ..

తాజాగా చీరలో ఆకట్టుకునే హెయిర్ కట్‌లో కనిపిస్తూ..

కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తుంది.