పింక్ శారీలో నేహాశెట్టి లుక్స్..

కన్నడ భామ నేహాశెట్టి తెలుగులో వరుస సినిమాలు చేసింది.

DJ టిల్లు సినిమాతో బాగా పాపులర్ అయింది నేహా.

ప్రస్తుతం కార్తికేయ సరసన బెదురులంక సినిమాలో నటిస్తోంది.

తాజాగా ఇలా పింక్ శారీలో ఫోటోషూట్ చేసింది నేహాశెట్టి.