అందాల భామ నేహశెట్టి ప్రస్తుతం..

టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది.

డీజే టిల్లు, బెదురులంక 2012 సినిమాలతో.. 

యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది.

తాజాగా బెదురులంక సక్సెస్ మీట్ జరగగా..

శారీలో వచ్చి అందర్నీ మెస్మరైజ్ చేసింది.

చీరలో నేహా అందాలు చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.