కరోనా మరో కొత్త వేరియంట్ నియో కోవ్ 

నియో కోవ్ పూర్తిగా కరోనా కొత్త వేరియంట్

కరోనా కొత్త వేరియంట్ ను కనుగొన్న వూహాన్ సైంటిస్టులు

దక్షిణాఫ్రికాలో కనిపిస్తున్న నియో కోవ్ అత్యంత ప్రమాదకరం 

సౌతాఫ్రికాలోని గబ్బిలాల్లో కనుగొన్న ఈ వైరస్ కు హై డెత్, ట్రాన్స్ మిషన్ రేట్ ఎక్కువే

 వూహాన్ సైంటిస్టులు జరిపిన పరిశోధనల్లో ఇంట్రెస్టింగ్ విషయాలు

జంతువుల్లో ఉన్న వైరస్ మనుషులకు వ్యాప్తి చెందకపోవడం శుభపరిణామం

కొత్త వేరియంట్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు కచ్చితంగా చనిపోతారని హెచ్చరిక

మనుషుల్లోకి వ్యాపిస్తే సంక్రమణ వేగంగా ఉంటుందని సూచిస్తున్నారు