టీ20 క్రికెట్ మ్యాచ్‌లో నేపాల్ జట్టు  రికార్డుల మోత మోగించింది.

300 పరుగులు సాధించిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది 

మంగోలియాపై 314/3 పరుగులు చేసిన నేపాల్ జట్టు 

ఫాస్టెస్ట్ సెంచరీ, హాఫ్ సెంచరీలు చేసిన నేపాల్ బ్యాటర్లు

34 బంతుల్లోనే సెంచరీ కొట్టిన కుశాల్ మల్లా

9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన దీపేంద్ర సింగ్

వరుసగా 6 సిక్సర్లతో చెలరేగిన దీపేంద్ర సింగ్

టీ20లో అత్యధిక పరుగుల తేడాతో నేపాల్ జట్టు విజయం

273 పరుగుల తేడాతో మంగోలియాపై బిగ్ విన్