ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్లను అలర్ట్ చేస్తోంది.

నెట్ ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ చేస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

త్వరలో ఈ కొత్త పాలసీని త్వరలో ప్రారంభించనున్న  నెట్ ఫ్లిక్స్ 

ఎక్కువ మందికి పాస్‌వర్డ్ షేరింగ్‌ కాకుండా పెరూ, చిలీ, కోస్టారికాలో టెస్టింగ్ నిర్వహించింది.

ఈ కొత్త పాలసీ ఉల్లంఘించినందుకు అదనపు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

చాలామందికి అదనపు ఛార్జీలు పడతాయంటూ ఎలాంటి నోటిఫికేషన్‌ రాలేదు.

నెట్ ఫ్లిక్స్ ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో మాత్రమే అమల్లోకి తీసుకొచ్చి టెస్టింగ్ చేస్తోంది. 

రానున్న రోజుల్లో ఈ కొత్త పాలసీని మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశముంది.

ఈ కొత్త విధానం భారత్ కూడా వర్తిస్తుందనడంలో ఎలాంటి సమాచారం లేదు.