కరోనాలో మరో కొత్త వేరియంట్

ఫ్రాన్స్ లో మరో కొత్త వేరియంట్ గుర్తింపు

కొత్త వేరియంట్ కు 46 ఉత్పరివర్తనలు ఉన్నట్లు గుర్తించిన సైంటిస్టులు 

అసలు వైరస్ కంటే ఎక్కువ వ్యాప్తి, టీకా నిరోధకతను అధిగమిస్తున్నట్లు గుర్తింపు

కొత్త వేరియంట్ కు IHU B.1.640.2గా నామకరణం 

ఫ్రాన్స్ లో 12 IHU వేరియంట్ కేసులు గుర్తింపు 

ఒమిక్రాన్ మూలాల నుంచే వచ్చిన IHU B.1.640.2 వేరియంట్

కొత్త వేరియంట్ పై వాక్సిన్ కూడా ప్రభావం చూపడం లేదు