ఏపీలో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు

కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

1974 ఏపీ జిల్లాల చట్టం ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు

13 కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలు కానున్నాయి

కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, అభిప్రాయాలు సేకరణ

30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయాలి

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీసీఎల్ఏ ప్రాథమిక నోటిఫికేషన్‌

అతిపెద్ద జిల్లాగా ప్రకాశం.. అతి చిన్న జిల్లాగా విశాఖపట్నం