సౌర కుటుంబం పక్కనే మరో చంద్రుడు

సౌర కుటుంబం ఆవల చంద్రుడిని పోలిన ఉప గ్రహం

భూమి కంటే మూడు రెట్లు పెద్దగా ఉప గ్రహం

81 వేల కిలోమీటర్ల వ్యాసం కలిగివున్న ఉప గ్రహం

గురుగ్రహ పరిమాణంలో ఉన్న 1708బీ గ్రహం చుట్టూ తిరుగుతున్న ఉప గ్రహం

భూమికి 5,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఉప గ్రహం

నాసా పంపించిన కెప్లర్‌ టెలిస్కోపు సమాచారం సాయంతో గుర్తించారు

అంతరిక్షంలో మిస్టరీలను ఛేదించేందుకు ఖగోళశాస్త్రవేత్తల పరిశోధనలు