అక్టోబర్‌లో రానున్న కొత్త  ఫోన్లు ఇవే

మోటో ఎడ్జ్ 30 నియో  ధర: సుమారు రూ.20,000

వన్ ప్లస్ నార్డ్ 3 ధర: సుమారు రూ.30,000-35,000

షావోమీ నుంచి 12టీ సిరీస్ ఫోన్లు రానున్నాయి

ఐక్యూ నియో 7 అక్టోబర్‌లోనే విడుదలవుతుంది

రియల్‌మి నుంచి 10 సిరీస్ ఫోన్లు విడుదలవుతాయి

వివో నుంచి రానున్న వివో వి25ఈ ఫోన్ల ధర రూ.20 వేల లోపే ఉండొచ్చు

పోకో ఎమ్5ఎస్ ఫోన్ల ధర రూ.15 వేల లోపే ఉండొచ్చు

ఒప్పో నుంచి రానున్న ఏ సిరీస్ ఫోన్ల ధర రూ.10 వేల లోపే ఉండొచ్చు

షావోమీ 12టీ లైట్ పేరుతో మరో ఫోన్ రానుంది