హెల్మెట్ పెట్టుకున్నా ఫైన్ కట్టాల్సిందే..!

కొత్త ట్రాఫిక్ రూల్స్..

హెల్మెట్ సరిగ్గా పెట్టుకోకపోయినా చలానా పడుద్ది.

కొత్త ట్రాఫిక్ నిబంధనలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వాహనాన్ని నడపాలి. 

ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కితే పెద్ద మొత్తంలో పర్స్ ఖాళీ అవుతుంది. 

సాధారణంగా హెల్మెట్ పెట్టుకోకపోతే మోటార్ వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం రూ.2వేల వరకు జరిమానా.

హెల్మెట్ పెట్టుకున్నా చలానా చెల్లించాల్సి రావచ్చు.

హెల్మెట్ తలకు తగిలించుకుంటే సరిపోదు.

హెల్మెట్ ను మన తలకు ఫిక్స్ చేసే ట్యాగ్ ను (స్ట్రిప్) సైతం లాక్ చేయాలి. 

లేదంటే సెక్షన్ 194డీ ఎంవీఏ కింద రూ.1,000 చలానా. 

బీఐఎస్ గుర్తింపు లేని ఏదో ఒక హెల్మెట్ పెట్టుకున్నా కుదరదు. 

కొత్త ట్రాఫిక్ రూల్స్..