కరోనా పేషెంట్లలో ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్ గుర్తింపు
అమెరికాలోనూ ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్ కేసులు గుర్తింపు
ఢిల్లీ, అమెరికాలో కేసులు పెరగడానికి BA.2.12.1 వేరియంట్ కారణం
దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలోనే
కొత్త వేరియంట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన