నికోలస్ పూరన్ దెబ్బకు సన్ రైజర్స్ హైదరాబాద్ విలవిల‌లాడింది.

©ANI

గురువారం ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఈ లక్నో బ్యాటర్ శివాలెత్తాడు.

©ANI

బంతి ప‌డితే సిక్స్ లేదంటే ఫోర్ అన్న‌ట్లుగా పూర‌న్ విధ్వంసం సాగింది.

©ANI

కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.

©ANI

మొత్తంగా 26 బంతులు ఆడి.. 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు.

©ANI

పూరన్ ఊచకోతతో సన్ రైజర్స్ పై లక్నో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

©ANI

అంత‌క‌ముందు ఢిల్లీతో మ్యాచ్‌లోనూ 30 బంతుల్లో 75 ప‌రుగులు చేశాడు.

©ANI

మెగావేలాని కంటే ముందు ల‌క్నో రూ.21 కోట్ల‌కు పూర‌న్‌ను రిటైన్ చేసుకుంది.

©ANI