కోవిడ్ వ్యాప్తిపై సీఎం జగన్ సమీక్ష

రాత్రి 11 గంటల నుంచి 

ఉదయం 5 గంటల వరకు

50 శాతం ఆక్యుపెన్సీ

భౌతిక దూరం మాస్క్‌‌లు మస్ట్

నిబంధనలు పాటించకపోతే జరిమానాలు

బహిరంగ కార్యక్రమాల్లో  200 మందికి మించకూడదు

ఇండోర్ కార్యక్రమాల్లో  100 మందికి మించకూడదు

దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు