తెలంగాణ బాక్సింగ్ బిడ్డ వరల్డ్ రికార్డ్

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌‌గా నిఖత్ జరీన్

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్

ఫైనల్‌లో ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం

ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా నిఖత్ రికార్డు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఐదో భారత బాక్సర్‌గా నిఖత్ రికార్డు

మేరీ కోమ్‌, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖ కేసీ తర్వాత గోల్డ్‌ మెడల్‌ను సాధించిన నిఖత్

నిజామాబాద్‌లో పుట్టిన  నిఖత్ జరీన్