తమిళ భామ  ఐశ్వర్య మీనన్..

లవ్ ఫెయిల్యూర్ సినిమాతో పరిచమైంది.

కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ.. 

నిఖిల్ స్పై సినిమాతో టాలీవుడ్ డెబ్యూట్ ఇవ్వబోతుంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఐశ్వర్య..

తాజాగా 7 వండర్స్‌లో ఒకటైన పెట్రా దగ్గర ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఆ ఫోటోలను ఐశ్వర్య తన ఇన్‌స్టా షేర్ చేసింది.

ఐశ్వర్య మెస్మరైజింగ్ లుక్స్ చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.