తమిళ భామ  నివేత పేతురేజ్..

మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ..

తాజాగా విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది.

ఈ సినిమా మంచి విజయం సాధించడం ఫుల్ హ్యాపీగా ఉంది నివేత.

ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఈ భామ..

తాజాగా బ్లాక్ డ్రెస్‌లో కాటుక కళ్ళతో కవ్విస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.